20210719_173955_edited_edited.png

వేములపాటి చమంత్ సాయి రెడ్డి

ప్రధాన మంత్రి రీసెర్చ్ ఫెలో (PMRF)

నేను ఐఐటి ఖరగ్‌పూర్ లో పరిశోధన (PhD) విద్యార్థిని. ప్రొఫెసర్ దేబసిస్ దేబ్ పర్యవేక్షణలో డిజిటల్ ఇమేజ్ కోరిలేషన్ (DIC) టెక్నాలజీని అభివృద్ధి చేస్తున్నాను.